ఓటీటీ ప్రియులకు నరాలు తెగే సస్పెన్స్‌తో కూడిన సరికొత్త వినోదాన్ని పంచేందుకు మరో విలక్షణమైన వెబ్‌సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ మాస్ అండ్ క్లాస్ నటుడు, 'మీర్జాపూర్' గుడ్డూ భయ్యా ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'రాఖ్' Raakh.