హర్మూజ్‌లో ఒమన్ తీరం వద్ద నౌకపై దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. హర్మూజ్ జల సంధిలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌పై ఇరాన్ దాడిచేసి కూల్చేసింది. ఈ ఘటనతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార దాడులకు దిగింది. ఇది చివరకు భారతీయ సిబ్బందితో వెళ్తోన్న నౌకపై దాడికి దారి తీసింది. బుధవారం ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.