హైదరాబాద్ కు రెయిన్ అలెర్ట్.. మరో గంటలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిటీ పరిధిలోని ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, శేరిలింగంపల్లి తోపాటు పలు ప్రాంతాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించింది.