రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌ అన్నారు. రహదారి నియమాలను పాటి స్తూ ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.