పీఓకేలో కూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్.. 20 మందికిపైగా సైనికులు మృతి?

పీఓకేలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో పాకిస్థాన్ సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. సాధారణ సైనిక పర్యటనలో భాగంగా సాంకేతిక లోపం వల్ల కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మందికిపైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పౌర సమాజ కూటమి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీను స్థానిక ప్రభుత్వం నిషేధించడంతో పీఓకేలో ఘర్షణలకు దారితీసింది.