కాల్పుల విరమణ కంచికేనా.. గల్ఫ్లో మరోసారి రెచ్చిపోయిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్లపై భీకర దాడులు..
సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో మరోసారి గల్ఫ్ భగ్గుమన్నది. ఇరాన్ దాడులతో ఘోర విధ్వంసం మళ్లీ మొదలైంది. శనివారం (జూన్ 06)