Alpha Teaser: యాక్షన్ మోడ్‌లో ఆలియా భట్.. మైండ్ బ్లాక్ చేస్తున్న 'ఆల్ఫా' టీజర్!

వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) . ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ ఆలియా భట్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ టీజర్‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. యూక్షన్ తో ఆలియా అదరగొట్టింది.