లండన్‌లో భారత సంతతి కుటుంబం మృతి.. 36వ అంతస్తు నుంచి పడి దంపతులు సహా తొమ్మిదేళ్ల బాలుడు దుర్మరణం

బ్రిటన్ రాజధాని లండన్‌లో.. ఓ భారత సంతతి కుటుంబం ఎవరూ ఊహించని విధంగా చనిపోయింది. ముఖ్యంగా వారు 45 అంతస్తుల ఎత్తైన అపార్ట్‌మెంట్‌లోని 36వ అంతస్తులో నివాసం ఉంటుంగా.. అక్కడి నుంచి పడే భార్యాభర్తలు సహా తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరు ముగ్గురూ కలిసే ఆత్మహత్య చేసుకున్నారా లేక వీరిలోని ఒకరే ఇద్దరిని చంపేసిన ఆపై ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే వరకు మీడియా ఎలాంటి కథనాలను సృష్టించవద్దని చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.