రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన వెంటనే.. బీజేపీ సీఎంను కలిసిన టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు టీఎంసీ పార్టీకి, మంత్రి పదవులకు రాజీనామా చేస్తూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని రాజ్యసభ చైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.