ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. డ్రగ్స్ డాన్ నీతూబాయి పరారీ

హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో డ్రగ్స్ అక్రమ దందాపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నానక్‌రాంగూడలో డ్రగ్స్ డాన్ నీతూబాయిని పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో డ్రగ్స్ డాన్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.