పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది మృతి

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది భద్రతా సిబ్బంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.