హెచ్1బీ వీసా ఫీజు రద్దు.. అమెరికాకు తీవ్ర నష్టం...జడ్జిలది పిచ్చి చర్య.. అమెరికన్లకు కష్టాలు తెస్తున్నారు: ట్రంప్

వాషింగ్టన్: హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు నిర్ణయించిన లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టివేయడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు దేశాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయన్నారు