Sreeja Konidela : నేనేం పాపం చేశానని ఇన్ని కష్టాలు?.. ఆ చీకటి రోజులు తలచుకుని చిరంజీవి కూతురు ఎమోషనల్!

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ కొణిదెల తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధలపై తొలిసారిగా స్పందించారు. తన జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులు, ఆ వేదన నుంచి ఎలా బయటపడిందో చెప్తూ వీడియోలను రిలీజ్ చేశారు.. ఈ క్రేజీ వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.