IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరుకోవచ్చు

How to Become IAS Officer: ఐఏఎస్ (IAS) అధికారి కావాలనేది ఎంతో మంది యువత కల. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైన ప్రణాళిక, కఠినమైన శ్రమ, పట్టుదల అవసరం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ఐఏఎస్‌గా ఎంపికవుతారు. విద్యార్హతల నుంచి పరీక్షా విధానం వరకు ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహనతో సిద్ధమైతే ఐఏఎస్ కలను సాకారం చేసుకోవచ్చు..