రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ . . ఆ రోజే 'బిగ్ అనౌన్స్‌మెంట్' అంటూ పోస్ట్!

తన పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌కు తెరదించుతూ జూన్ 11న ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తానని రాఘవ లారెన్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ, అంతలోనే తమిళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) బుధవారం కన్నుమూశారు. దీంతో తన అనౌన్స్ మెంట్ ను జూన్ 12న ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.