పీవోకేలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. 21 మంది మృతి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫరాబాద్ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు.