ట్రంప్ కు స్వదేశంలో ఎదురుదెబ్బ ..ఇరాన్‌పై యుద్ధం ముగించాలని.. అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి బుధవారం సభ ఆమోదం తెలిపింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలని.. ఆ యుద్ధం నుంచి అమెరికా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా ప్రతినిధుల సభ కీలక తీర్మానాన్ని ఆమోదించింది.