"కుటుంబాల్లో అలాంటివి మామూలే": నీకేమైనా పిచ్చా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు కూల్ రియాక్షన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తీవ్ర పదజాలంతో హెచ్చరించారంటూ వస్తున్న అంతర్జాతీయ నివేదికలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎట్టకేలకు నోరు విప్పారు. పశ్చిమాసియా వ్యూహాత్మక దౌత్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడిందనే వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ఇరాన్ అణు ముప్పును అడ్డుకునే విషయంలో ఇరు దేశాలు ఒకే తాటిపై ఉన్నాయని స్పష్టం చేస్తూనే.. ట్రంప్ వ్యాఖ్యలను కుటుంబాల్లో వచ్చే చిన్నపాటి గొడవలుగా అభివర్ణించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.