మోదీ నాకు మంచి ఫ్రెండ్.. త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్

భారత్, అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని మరోసారి చెప్పారు.