మామిడి పండ్లు తిన్నాక అస్వస్థత.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.