మంచిర్యాలలో మోసం..కోట్లలో అప్పులు చేశారు..మొబైల్వ్యాపారులు పరారయ్యారు..

మంచిర్యాల, వెలుగు: ​మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గణేశ్​ మొబైల్స్​ వ్యాపారులు కోట్లలో అప్పులు చేసి పరారయ్యారు. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి తోటి వ్యాపారులు, పలువురి వద్ద కోట్ల రూపాయలు అప్పులు చేసిన అన్నదమ్ములు రెండు నెలలుగా మొబైల్ షాపు మూసి వేసి కనిపించకుండా పోయారు.​