ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కోసంఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.