పాలిటెక్నిక్ లో 25,137 మందికి సీట్లు..ఫస్ట్ ఫేజ్‌లో 77%  సీట్లు నిండినయ్

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 32,813 సీట్లకు.. 25,137 మందికి సీట్లు దక్కాయి. ఇంజినీరింగ్‌‌లో మాదిరిగా పాలిటెక్నిక్‌‌లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌‌కే జై కొట్టారు.