సర్కారు  బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ ఇన్‌‌స్ట్రక్టర్ల నియామకం

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ల (ఎల్ కేజీ, యూకేజీ)లో బోధించేందుకు ‘ప్రీ ప్రైమరీ ఇన్‌‌స్ట్రక్టర్ల’ నియామకానికి సంబంధించి విద్యాశాఖ గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.