బంగారం కంటే రంగారెడ్డిలో భూముల ధరలే ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఫ్యూచర్ సిటీ' (Future City) ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ కేవలం తెలంగాణ కోసమే కాదు, యావత్ ప్రపంచం కోసం నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.