స్టీల్ ప్లాంట్ పదం పలకడానికి అర్హత లేని వ్యక్తి జగన్: మంత్రి అనిత

స్టీల్ ప్లాంట్ అనే పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు.