మా ఆస్తులకు మార్కెట్ ధర ఇవ్వండి..ప్రభుత్వానికి ధర్మపురి ఆలయ భూ నిర్వాసితుల విజ్ఞప్తి

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి ప్రాజెక్టు వల్ల తమ భూములు, ఇళ్లు కోల్పోతున్నామని, తమకు మార్కెట్ ధర ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని సర్కారుకు ‘ధర్మపురి దేవాలయ అభివృద్ధి భూమి నిర్వాసితుల సంఘం’ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు