వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

తెలంగాణలో కోటీ యాబై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.