సిలిండర్ ధరను తక్షణమే వాపస్ తీసుకోవాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.