రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి..రంగారెడ్డి జిల్లా తారామతిపేటలో విషాదం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్ పీఎస్ పరిధిలోని తారామతిపేటలో రోడ్డు దాటుతున్న ఓ ఐదేండ్ల బాలుడిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.