ఉబర్ డ్రైవర్ ను కొట్టిన కాట్రాజ్.. సినీ నటుడిపై కీసర పీఎస్ లో కేసు నమోదు

కీసర, వెలుగు: కీసర పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌‌‌‌లో తనపై సినీ నటుడు కాట్రాజ్​ అలియాస్​ సుప్రీత్​రెడ్డి దాడి చేసినట్లు ఉబర్ క్యాబ్ డ్రైవర్‌‌‌‌ శ్రీహరి ఫిర్యాదు చేశాడు.