నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్... ఇంట్లో దొరికిన ‘ఇక సెలవు’ అంటూ రాసి ఉన్న నోట్
నల్గొండ, వెలుగు : ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్త కనిపించకుండా పోయారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంట్లో సూసైడ్ నోట్ దొరకడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. ఈ ఘటన నల్గొండ