అబద్ధాలు ఆడడంలో పట్టా పొందిన హరీష్‌రావు

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అబద్దాలు ఆడడంలో పట్టా పుచ్చుకున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.