సర్కారు బడుల కుదింపు ఆలోచన మానుకోవాలి..సీఎం ప్రకటనపై టీపీటీఎఫ్, డీటీఎఫ్ సంఘాల ఆగ్రహం

రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ బడులను 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను టీపీటీఎఫ్​, డీటీఎఫ్ సంఘాలు  తప్పుపట్టాయి. హేతుబద్ధీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోని బడులను మూసివేస్తే పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయి