కల్వకుంట్ల కుటుంబానిదే లక్ష కోట్ల భూ దోపిడీ..కవిత బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలి: ఆది శ్రీనివాస్

రాష్ట్రంలో లక్ష కోట్ల భూ దోపిడీ జరిగిందంటూ టీఆర్‌ఎస్ అధినేత కవిత చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, అసలు భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబానిదేనని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.