రెండు శాఖల్లో నిలిచిన ఉద్యోగుల బదిలీలు!

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ముగియడంతో రెండు కీలక శాఖల్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రోడ్లు, భవనాల శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ, విద్యుత్ శాఖలో రైతు డిస్కమ్‌‌‌‌కు సిబ్బంది కేటాయింపుల కారణంగా బదిలీలకు బ్రేక్ పడింది