కెనడా: డ్యూటీలో ఉన్న భారత సంతతి పోలీస్ అధికారిని.. కారుతో ఢీకొట్టి చంపేసిన మైనర్!

భారత సంతతికి చెందిన ఓ యువకుడు.. కెనడా రక్షణ రంగంలో సేవలు అందిస్తున్నాడు. అక్కడే ఉంటూ ఆ దేశ ప్రజల కోసం పోలీసుగా పని చేస్తున్నాడు. అయితే ఓ ప్రమాదకరమైన నిందితుడిని పట్టుకునే క్రమంలో.. ఈ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా ఈ మైనర్ నిందితుడే.. తప్పించుకునే క్రమంలో కావాలనే సదరు పోలీస్ ఆఫీసర్‌ను కారుతో గుద్ది చంపేశాడు. ఆపై కూడా పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.