అత్యధిక సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన టాప్ టీమ్స్ ఇవే.. ఆ దేశమే నెంబర్ వన్ ప్లేస్!

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026). ఈ టోర్నమెంట్ హిస్టరీలో ఏ దేశం ఎన్నిసార్లు కప్ కొట్టింది? ఏ టీమ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్? అనే ముచ్చట్లు తెలుసుకోవాలని ప్రతి ఫుట్‌బాల్ ఫ్యాన్ అనుకుంటాడు.