ట్రయల్ కోర్టు కాపీ పేస్ట్ తీర్పు.. మండిపడ్డ హైకోర్ట్

న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి కానీ, దానిని దుర్వినియోగం చేస్తూ తీర్పులనే కాపీ-పేస్ట్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది.