హైదరాబాద్ లో భారీ వర్షానికి.. కోఠి ENT హాస్పిటల్లో వర్షపునీరు... బురద, మురుగు వాసనతో రోగులు పరేషాన్...
హైదరాబాద్ లో మంగళవారం ( జూన్ 9 ) కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో