తెలంగాణలో జర్మన్ భాష ట్రైనింగ్ సెంటర్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి

విదేశీ భాష నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న యువతకు మంత్రి వివేక్ వెంకటస్వామి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.