వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్.. గాయంతో ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌ నుంచి హార్ధిక్ ఔట్

Hardik Pandya Ruled Out: ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ స్టార్ట్ కావడానికి ముందే టీమిండియాకు ఒక మైండ్ బ్లాక్ షాక్ తగిలింది. నిన్ననే ఫిట్‌నెస్ సాధించి టీమ్‌లోకి వస్తున్నాడనుకున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు మళ్లీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడనే బ్యాడ్ న్యూస్ బయటకొచ్చింది.