బరితెగించిన గంజాయి స్మగ్లర్లు : గాల్లోకి పోలీసుల కాల్పులు

ఏపీలోని అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులపై తిరగబడి రాళ్ల దాడి చేశారు అంర్జాతియ గంజాయి ముఠా. దీంతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు