గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ధర్నా

హుస్నాబాద్, వెలుగు: పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు కేంద్ర సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.