తమిళనాడులో సంచలనం.. ఒకే రోజు మద్రాసు హైకోర్టుకు 34 మంది ఐఏఎస్‌లు.. కారణం ఏంటి?

వారంతా అఖిల భారత సర్వీసుల అధికారులు. వారికి ప్రతి నిమిషం ఎంతో విలువైంది. అలాంటిది ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 34 మంది ఐఏఎస్ అధికారులు.. హైకోర్టుకు హాజరై రోజంతా వేచి ఉన్నారు. ఇది అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వారి విలువైన సమయం వృథా అయ్యిందని, ముందు షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాత ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తే అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.