తిరుమలలో రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం.. ట్రస్టుకు రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు

భక్తుల పాలిట 'అక్షయ పాత్ర'గా టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. 15.8 టన్నుల బియ్యంతో నిత్యం మహాయజ్ఞంలా అన్నప్రసాద సేవ నడుస్తోంది. రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందుతుంది.