ఉమ్మడి మహబూబ్‌నగర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.