వడ్ల కొనుగోళ్లలో ఆలిండియా రికార్డ్..రెండు సీజన్లలో కలిపి 1.47 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి ఉత్తమ్

ధాన్యం కొనుగోళ్లలో చరిత్ర సృష్టించామని, వానకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి ఇప్పటివరకు 1.47 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి జరిగింది.