ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక ఫస్ట్ కే శాలరీలు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే