నాణ్యమైన విద్య, మెరుగైన వసతి కల్పించాలి : మంత్రి సీతక్క
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి పాఠశాలలు, వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆఫీసర్లను ఆదేశించారు.